బాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్స్ కి గోల్డెన్ పీరియడ్ నడుస్తోందనే చెప్పాలి! ఒకప్పుడు కథానాయికలు కేవలం పాటలు, సెంటిమెంట్ సీన్లకే పరిమితం అయ్యే వారు. కానీ, రైట్ నౌ… కంగనా రనౌత్ మొదలు విద్యా బాలన్ దాకా చాలా మంది హీరోయిన్స్ బాక్సాఫీస్ ని తమ స్వంత క్రేజ్ తో శాసిస్తున్నారు. ఆ కోవలోకి చేరేందుకు తను కూడా రెడీ అవుతోంది యామీ గౌతమ్! ఈ మధ్యే దర్శకుడు ఆదిత్య దర్ ను పెళ్లాడిన మిసెస్ యామీ…