పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 24న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్లతో మాస్‌లో హైప్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు ఒక కొత్త ఆరోపణ ఈ సినిమాపై వివాదాన్ని రేకెత్తిస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఓవైపు అంచనాలు పెరుగుతుంటే, మరోవైపు కొత్త వివాదాలు…