ఐదు జంటల కథతో సాగే ఆంథాలజీ మూవీ 'పంచతంత్రం'. డిసెంబర్ 9న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ను శనివారం స్టార్ హీరోయిన్ రశ్మికా మందణ్ణ విడుదల చేశారు.
‘పంచతంత్రం’ అనే ఆసక్తికర టైటిల్ తో ‘ఇవి మీ కథలు, మన కథలు’ అంటూ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను మన ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు హర్ష పులిపాక. బ్రహ్మానందం, సముతిర కని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. కొన్ని రోజుల క్రితం…
బ్రహ్మానందం, సముతిర కని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. సోమవారం నరేష్ అగస్త్య పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో అతని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ “నరేష్ అగస్త్యకు మా ‘పంచతంత్రం’…
ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘క్రాక్’ మూవీలో కఠారి శ్రీనుగా నటించి, ఆకట్టుకున్నాడు సముతిరకని. బేసికల్ గా చక్కని రచయిత, దర్శకుడు అయిన సముతిరకని కొంతకాలంగా అర్థవంతమైన పాత్రలూ పోషిస్తున్నారు. తెలుగులోనూ రెండు మూడు చిత్రాలను డైరెక్ట్ చేసిన సముతిరకని, ‘అల వైకుంఠపురములో’ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా నటించాడు. ప్రస్తుతం ఆయన ‘ట్రిపుల్ ఆర్’తో పాటు ‘ఆకాశవాణి’లో చంద్రమాస్టారు పాత్ర పోషిస్తున్నాడు. అలానే హర్ష పులిపాక దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘పంచతంత్రం’లో రామనాథం అనే…
రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేశ్ అగస్త్య, సముతిర ఖని, బ్రహ్మానందం, స్వాతిరెడ్డి కీలక పాత్రలు పోషించిన సినిమా ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో అఖిలేష్ వర్థన్, సృజన్ ఎరబోలు నిర్మించిన ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫిబ్రవరిలో జరిగాయి. అప్పుడే రెగ్యులర్ షూటింగ్ నూ మొదలు పెట్టారు. గురువారం శివాత్మిక పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ లోగోతో పాటు ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. దీనిని అడివి…