సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ మూవీపై.. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు,యావత్ భారతీయ సినీ ప్రేమికులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలు, ఊహకు అందని విజువల్స్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇటీవల గ్రాండ్‌గా టైటిల్ లాంచ్ చేసుకొని, పాన్ వరల్డ్ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ సినిమా క్రేజ్ అంచెలంచెలుగా పెరుగుతోంది. అయితే, ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులకి ఈ మూవీ…
బాషతో సంబంధం లేకుండా చిత్ర పరిశ్రమలలో సుదీర్ఘ అనుభవం గల దర్శక, నిర్మాత సత్యారెడ్డి హాలీవుడ్‌లోకి అడుగు పెట్టే సన్నాహాలను చేస్తున్నారు. ఆయన తాజాగా హాలీవుడ్ స్థాయి సినిమా నిర్మించడానికి సిద్దమవుతున్నారు. ఈ చిత్రానికి ‘కింగ్ బుద్ధ’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు, పాన్ వరల్డ్ సినిమాస్ అనే పేరుతో ఒక బ్యానర్ కూడా రిజిస్టర్ చేశారు. Also Read : Anupama Parameswaran : అతని జ్ఞాపకాలు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.. సుమారు 15…
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళితో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రపంచలోని ప్రముఖ దేశాల్లో జరుగుతోంది. ఈ మూవీ తర్వాత మహేశ్ బాబు ఎవరితో చేస్తారనే ప్రచారం అప్పుడే మొదలైంది. ఎలాగూ ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది కదా. అందుకే ముందే మహేశ్ బాబును బుక్ చేసుకుంటున్నాయి కొన్ని నిర్మాణ సంస్థలు. ఇప్పటికే మైత్రీ మూవీ…