హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, మేకింగ్ వీడియో మరియు టీజర్‌తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ అంచనాల నడుమ, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌తో సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీని డిసెంబర్…