వ్యాపార రంగంలో ఎదగాలంటే కొన్ని స్ట్రాటజీలు ఫాలో కావాల్సిందే. అవి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. కొంతమంది ఆఫర్లు ఎక్కువ ఇస్తారు.. ఇంకొంతమంది ఒకటి కొంటె ఒకటి ఫ్రీ అంటారు.. ఇక ఫుడ్ బిజినెస్ లో అయితే నాణ్యత, రుచి అనేది ముఖ్యం. ఒక రెస్టారెంట్ కి రావాలంటే ప్రతిఒక్కరు చూసేది రుచి.. రుచి బావుంటే ఎక్కడినుంచి అయినా కస్టమర్లు వస్తారు. అయితే ఇక్కడ చూపించే ఒక అమ్మాయి మాత్రం నా వ్యాపార స్ట్రాటజీ నా డ్రెస్ అంటోంది..…
ప్రస్తుతం కరోనా కారణంగా సెలెబ్రిటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని నేర్చుకుంటున్నారు. ఇప్పటికే అందాల చందమామ కాజల్ అగర్వాల్ కుట్లు నేర్చుకోవడం హాబీగా చేసుకున్నా అని తెలిపింది. తాజాగా మరో సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వంటగదిలోని అడుగుపెట్టింది. స్వయంగా తన చేతులతో పాన్ కేక్ చేసి వంటలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని అనుకుంది. కానీ అనుకున్నది ఒక్కటీ… అయినది ఒక్కటీ… అన్నట్టుగా ఆమె పాన్ కేక్ చేద్దామనుకుంటే… అది…