బరువు పెరిగినంత సులువుగా తగ్గడం చాలా కష్టం..ఆరోగ్యంగా బరువు తగ్గడానికి క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, లైఫ్‌స్టైల్‌లో మంచి అలవాట్లు, పోషకాహారం కీలక పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని రకమైన విత్తనాలు ఎంతగానో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.. వాటిని రోజు డైట్ భాగం చేసుకుంటే సులువుగా బరువు తగ్గుతారట.. ఈ విత్తనాలలో జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిలో మీ హార్మోన్లు, బరువును కంట్రోల్‌లో ఉంచే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్,…