Pallavi Prashanth vs Police at Annapurna Studios: బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ఎట్టకేలకు విజయవంతంగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర దీప్ -పల్లవి ప్రశాంత్ ఇద్దరూ కప్ కోసం పోటీ పడగా చివరికి పల్లవి ప్రశాంత్ కప్ కొట్టాడు. ఇక షో ముగిసిన తర్వాత కంటెస్టెంట్లు తమ ఇంటికి వెళ్లే సమయంలో వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అన్నపూర్ణ స్టూడియోస్…