Pallavi Prashanth Bags Bigg Boss 7 Telugu Title: ముందు నుంచి ప్రచారం జరిగినట్టుగానే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఇక ఈ క్రమంలో ప్రశాంత్ కి అందిన నగదు బహుమతి వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు బిగ్ బాస్ తెలుగు 7 ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. ఇక పల్లవి ప్రశాంత్ అధికారికంగా ఈ సీజన్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో విజేత…