ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. 22, ఫిబ్రవరి 2022… దీనిని 2-2-22 గా కూడా పిలుస్తారు. పైగా ఈరోజు ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ట్యుస్ డే. అయితే, ఈరోజు తేదీలో అన్నీ 2 అంకెలు ఉండటంతో టూస్ డే అని కూడా పిలుస్తున్నారు. ఉదయం నుంచి Twosday అనే పదం ట్రెండ్ అవుతూ వస్తున్నది. తేదీ, నెల, సంవత్సం అన్నీ ఒకే నెంబర్‌తో వస్తే దానిని సిమ్మెట్రికల్ లేదా పాలిండ్రోమ్ అని పిలుస్తారు. ముందు, వెనుక…
ప్రతి సంవత్సరంలో కొన్ని రోజులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇలాంటి రోజులు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అందుకే ఇలాంటి రోజుల కోసం చాలా మంది ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.. మరి ఇవాళ కూడా ప్రత్యేకమైన రోజే. ఈ రోజు తేదీ అయితే చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు తేదీలో 2 అనే సంఖ్య ఆరు సార్లు కనిపిస్తుంది. 22వ తేదీ, రెండో నెల.. 2022 సంవత్సరం. మొత్తం కలిపి చూసుకుంటే 22.02.2022ను సూచిస్తుంది.…