Viral: మళ్లీ 11 ఏళ్ల తరువాత…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. 22, ఫిబ్రవరి 2022… దీనిని 2-2-22 గా కూడా పిలుస్తారు. పైగా ఈరోజు ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ట్యుస్ డే. అయితే, ఈరోజు తేదీలో అన్నీ 2 అంకెలు ఉండటంతో టూస్ డే అని కూడా పిలుస్తున్నారు. ఉదయం నుంచి Twosday అనే పదం ట్రెండ్ అవుతూ వస్తున్నది. తేదీ, నెల, సంవత్సం అన్నీ ఒకే నెంబర్‌తో వస్తే దానిని సిమ్మెట్రికల్ లేదా పాలిండ్రోమ్ అని పిలుస్తారు. ముందు, వెనుక ఎటు నుంచి చదివినా ఒకే విధంగా నెంబర్లు కనిపిస్తాయి. అందుకే దీనిని సిమ్మెట్రికల్ నెంబర్స్ అని పిలుస్తారు.
Read: Swiggy IPO: 800 మిలియన్ డాలర్ల సేకరణే లక్ష్యంగా…
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
2 అంకెతో వచ్చే ఇలాంటి నెంబర్‌ను మనం చూడాలి అంటే మరో రెండు వందల సంవత్సారాలు ఆగాల్సిందే. ఇలాంటి సిమ్మెట్రికల్ నెంబర్ 11 జనవరి 2011లో వచ్చింది. ఇందులో అంకెలు 1-1-11గా ఉంటుంది. ఇప్పుడు 2-2-22 అంకెలు రాగా, మరో 11 ఏళ్ల తరువాత 3-3-33 అంకెలు వస్తాయి. ఈ పాలిడ్రోమ్ అంకెలను చాలా మంది సెలబ్రెట్ చేసుకుంటుంటారు. స్పెషల్ డే కావడంతో జీవితంలో గుర్తుండిపోయేలా కొందరు ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేస్తుంటారు.
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!