సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్, టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దు అయిన విషయం తెలిసిందే. 2025 నవంబర్ 23న వీరిద్దరూ వివాహం చేసుకోవాల్సి ఉండగా.. అనూహ్య రీతిలో పెళ్లికి కొన్ని గంటల ముందు వాయిదా పడింది. మొదట్లో స్మృతి తండ్రి అనారోగ్య కారణాల వల్ల వివాహం వాయిదా పడిందని వార్తలు రాగా.. ఆపై భారత జట్టు వైస్ కెప్టెన్‌ను పలాష్ మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక డిసెంబర్ 7న పెళ్లి వాయిదా…