ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. యడ్లపాడు మండలం పాత సొలసలో తండ్రి చనిపోయి మూడు రోజులైనా.. మృతదేహానికి కుమారులు అంత్యక్రియలు చేయలేదు. ఆస్తి పంపకాల నేపథ్యంలో కుమారులు, కుమార్తెల మధ్య తలెత్తిన వివాదం తలెత్తడంతో.. తండ్రి మృతదేహం ఇంటిముందే ఉంది. వర్షం వచ్చినా, ఎండా కొడుతున్నా కూడా మృతదేహం పాడె మీద అలానే ఉంది. అయినా కూడా కన్నబిడ్డల హృదయం కరగలేదు. ఈ ఘటనతో బంధువులు, గ్రామస్తులు వారిపై మండిపడుతున్నారు. Also Read:…