బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్థాన్ యువకుడి రాసలీలలు వెలుగుచూశాయి. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తుండగా కీర్తి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పాకిస్థాన్ యువకుడు ఫహద్. హిందూ అమ్మాయిని మతం మార్చి 2016 లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కీర్తి పేరును దోహా ఫాతిమా గా మార్చాడు. ఆ తర్వాత సిపాల్ కంపెనీలో పనిచేసిన మరో మహిళతో పాకిస్థాన్ యువకుడు ఫహద్ అక్రమసంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో…
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల గురించి మనకు తెలుసు. అయితే కంప్యూటర్ కీబోర్డ్‌తో నడిచే కారును మీరు ఎప్పుడైనా చూశారా? డ్రైవింగ్ సీటులో కూర్చోకుండానే కారు ఓ కుర్రాడు నడిపిచూపించాడు.