Pakistan Debt Crisis: దాయాది దేశం పాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే అపవాదును ప్రతీసారి ఎదుర్కుంటున్న పాక్‌లో పూర్తిగా పారిశ్రామిక వృద్ధి నిలిచిపోయింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పతాక స్థాయికి పడిపోయాయి. దీంతో పాకిస్థాన్ పేదరికంలో కొత్త రికార్డును సృష్టిస్తోంది. జూన్ 2025 నాటికి పాకిస్థాన్ మొత్తం ప్రజా రుణం US$286.832 బిలియన్లకు (సుమారు 80.6 ట్రిలియన్ పాకిస్థానీ రూపాయలు) పెరిగింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 13 శాతం…
ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నిధులను పొందడానికి కష్టపడుతుండగా, US డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి రికార్డు స్థాయిలో రూ.287.29కి పడిపోయింది. విదేశీ రిజర్వ్ ఎక్స్ఛేంజ్ కూడా USD 4.24 బిలియన్ల (మార్చి 24, 2023 నాటికి) కీలక స్థాయిలో చేరింది.