పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రెండు నెలల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లాడు. ట్రంప్ ఆహ్వానం మేరకు ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించాడు. ఇక వైట్‌హౌస్‌లో ట్రంప్ ప్రత్యేక విందు కూడా ఇచ్చారు.
తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో ‘దంగల్’ సినిమా విడుదలైంది, ఆ సమయంలోనే అధికారులు ఈ సినిమాపై నిషేధానికి సిఫారసు చేశారని తెలిపారు. ఆ మూవీని నేను చూడకుండానే నిషేధానికి ఒప్పుకున్నాను.. అది నా రాజకీయ జీవితంలో చేసిన ఒక పెద్ద తప్పు అని పాక్ మంత్రి మరియం అంగీకరించింది.