Home
Pakistan
Pakistan News
-
పాక్‌లో దారుణం: ఉగ్రవాదుల దాడిలో 100 మంది సైనికులు మృతి…
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ రక్తసిక్తంగా మారింది. బలూచిస్తాన్‌లోని పాక్ ఆర్మీ మేజర్ కార్యాలయంపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేసింది. ఈ ఆత్మాహుతి దాడిలో 100 మంది పాక్ సైనికులు మరణించారు. మిలటరీ బేస్‌ను లక్ష్యంగా చేసుకొని పంజూర్, నోష్కీ పోస్టులపై ఆత్మాహుతి దాడులు జరిగాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరలోనే చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు ముందు దాడి జరగడంతో పాక్‌లో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, దాడిలో కేవలం 11 మంది మాత్రమే… -
WHO డ్యాష్ బోర్డులో కాశ్మీర్ పై వివాదం.. మోడీకి టీఎంసీ ఎంపీ లేఖ
ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ 19 డ్యాష్ బోర్డులో ప్రస్తావించిన అంశం ఒకటి వివాదానికి ఆజ్యం పోస్తోంది. జమ్మూకాశ్మీర్ ని డబ్ల్యుహెచ్ వో డ్యాష్ బోర్డులో చైనా పాకిస్తాన్ లోని భాగంగా ప్రపంచ మ్యాప్ లో చూపించడం ఈ వివాదానికి కారణం అయింది. భారత్ లో అంతర్భాగమయిన కాశ్మీర్ ని ప్రపంచ ఆరోగ్యసంస్థ అలా చూపించడంపై టీఎంసీ ఎంపీ డా.శంతాను సేన్ తీవ్రంగా స్పందించారు. దీనిపై ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. ఈ మ్యాప్ లో… -
పాక్‌కు చైనా మిత్ర దేశమే…కానీ, ముక్కుపిండి వసూలు చేసింది…
పాక్ చైనాల మధ్య విడిపోలేని బంధం ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో చైనా తన అసలు స్వరూపాన్ని బయటపెట్టి పాక్‌కు చుక్కలు చూపిస్తున్నది. పాక్‌కు ఆర్థికంగా అండదండలుగా ఉన్న చైనా, నష్టపరిహారాన్ని వసూలు చేయడంలో కూడా అదే తీరును ప్రదర్శిస్తోంది. పాక్‌లో దాసు హైడ్రోపవర్ ప్రాజెక్టును చైనాకు చెందిన జెగ్‌హుబా కంపెనీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. అయితే, ఈ ప్రాజెక్టు వద్ద 2021 జులై 14 వ తేదీన ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 36 మంది… -
ధరల పెరుగుదల.. ప్రధానికి నిద్రపట్టడం లేదట..!
ధరల పెరుగుదల అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.. నిత్యావసరాల నుంచి ప్రతీది పెరిగిపోతోంది.. ఓవైపు వేతనాల్లో పెద్దగా పెరుగుదల లేకపోయినా.. అన్ని వస్తువుల ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.. ప్రతీ సామాన్యుడు, మధ్య తరగతి ప్రజలు దీంతో ఆందోళనకు చెందుతున్నారంటే సర్వసాధారణమే.. కానీ, ఏకంగా ఓ దేశ ప్రధానికే ఈ వ్యవహారం నిద్ర పట్టనివ్వడం లేదట.. ఆయన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తాజాగా ధరల పెరుగుదలపై స్పందించిన ఇమ్రాన్.. ధరల పెరుగుదల ఒక్కొక్కసారి తనను రాత్రివేళల్లో నిద్రపోనివ్వడం… -
పాక్ క్రికెటర్‌కు టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు..
బెస్ట్ టీ20 క్రికెటర్ 2021 అవార్డుకు పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ ను ఎంపిక చేసింది ఐసీసీ.. పాక్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైనట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.. కాగా, 2021లో టీ-20ల్లో చెలిరేగి పోయాడు రిజ్వాన్.. 29 మ్యాచ్‌లు ఆడిన ఈ పాక్ ప్లేయర్.. 73.66 సగటుతో 1,326 పరుగులు చేశాడు.. స్ట్రయిక్ రేట్ 134.89 సాధించాడు.. బ్యాటింగ్‌లోనే కాదు.. మరోవైపు వికెట్ కీపర్‌గానూ… -
పాకిస్థాన్‌లో భారీ పేలుడు
పాకిస్థాన్‌లో భారీలు పేలుడు సంభవించింది.. లాహోర్‌లోని అనార్కలి మార్కెట్ పాన్ మండి దగ్గర జరిగిన భారీ బాంబు పేలుడులో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. ఈ ఘటనలో మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్టు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఇక, ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.. బాంబు పేలుడుపై మీడియాతో మాట్లాడిన లాహోర్ పోలీసులు.. ముగ్గురు మరణించినట్టు వెల్లడించారు.. ఇక, ప్రమాదం జరిగిన… -
ఆర్థిక సంక్షోభంలో పాక్.. కొత్త పాలసీ ఆవిష్కరణ
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.. ఆ దేశ దేశీయ వాణిజ్యం క్షీణించిపోయింది.. మరోవైపు.. ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు కూడా దొరక్కపోవడంతో పాక్ ఖాజానా ఖాళీ అయ్యింది.. దీంతో.. దిద్దుబాటు చర్యలకు దిగిన పాక్.. కొత్త జాతీయ భద్రతా పాలసీని తీసుకొచ్చింది.. గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వంటి సంస్థలను రుణాల కోసం ఆశ్రయించిన ఆ దేశం.. సరైన స్పందనలేదని ఆరోపిస్తోంది.. దీంతో.. కొన్ని వర్గాలుగా కాదు.. ఓ జాతిగా మనందరం అభివృద్ధి సాధించడానికి జాతీయ భద్రతా… -
పాక్‌లో మరో హిందూ దేవాలయంపై దాడి…
ప్రపంచమంతా కరోనాతో ఇబ్బందులు పడుతుంటే పాకిస్తాన్లో మాత్రం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతోనే సరిపోతున్నది. పాక్‌లో హిందువులు మైనారిటీలు అన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు పంజాబ్‌లోని సింథ్ ప్రాంతంలో వేలాది దేవాలయాలు ఉండేవి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పాకిస్తాన్‌లోని వేలాది హిందూ దేవాలయాలను కూల్చివేశారు. హిందూ దేవాలయల కూల్చివేత కార్యక్రమం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని థాకోర్ గ్రామంలోని హిందూ దేవాలయాన్ని కొంతమంది కూల్చివేశారు. కూల్చివేతను అడ్డగించిన ముగ్గురు హిందూ మహిళలపై దాడులు చేయడంతో… -
వధువు కావాలంటూ వినూత్న రీతిలో బిల్బోర్డ్ ఎక్కిన యువకుడు…
పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మ్యాట్రిమోనీని సంప్రదించడమో లేదంటే తెలిసిన వారిని సంప్రదించడమో చేయాలి. కానీ, ఆ వ్యక్తి వినూత్న రీతిలో తనకు వధువు కావాలని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు. తనకు తగిన వధువును వెతికిపెట్టాలని చెప్పి బిల్బోర్డ్ ఎక్కాడు. మొదట దానిని ప్రాంక్ అనుకున్నారు. కానీ, అది ప్రాంక్ కాదని, నిజంగానే తనకు వధువు కావాలని చెప్పడంతో ఆ వ్యక్తి సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారిపోయాడు. ఈ సంఘటన బ్రిటన్‌లో జరిగింది. Read: విందుభోజనం కోసం… -
రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ స్టార్ క్రికెటర్..
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది… జట్టులో స్టార్ ప్లేయర్‌గా ఉన్న హఫీజ్.. రిటైర్మెంట్ ప్రకటించారు.. ఆయన వయస్సు 41 ఏళ్లు.. 2003లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగట్రేం చేసిన మహ్మద్ హఫీజ్.. ఆల్‌రౌండర్ షోతో.. పాకిస్థాన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.. ఇక, 2018లో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌చెప్పిన ఆయన.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు 18 ఏళ్ల పాటు పాక్ జట్టుకు…
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!