రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ స్టార్ క్రికెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది… జట్టులో స్టార్ ప్లేయర్‌గా ఉన్న హఫీజ్.. రిటైర్మెంట్ ప్రకటించారు.. ఆయన వయస్సు 41 ఏళ్లు.. 2003లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగట్రేం చేసిన మహ్మద్ హఫీజ్.. ఆల్‌రౌండర్ షోతో.. పాకిస్థాన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.. ఇక, 2018లో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌చెప్పిన ఆయన.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు 18 ఏళ్ల పాటు పాక్ జట్టుకు సేవలు అందించిన ఈ ఆల్‌రౌండర్.. రిటైర్మెంట్ ఆ జట్టుకు పెద్ద షాకే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు..
Read Also: ర్యాగింగ్ కలకలం.. సీరియస్‌గా స్పందించిన మంత్రి హరీష్‌రావు
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ఇప్పటి వరకు పాకిస్థాన్ జట్టు తరపున 55 టెస్ట్‌లు, 218 వన్డేలు, 115 టీ20 మ్యాచ్‌లు ఆడిన మహ్మద్ హఫీజ్.. తన కెరీర్‌లో 21 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలతో.. 12000 పైగా పరుగులు సాధించాడు. 2003లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హఫీజ్ 218 వన్డేలు ఆడి 11 సెంచరీలు, 38 అర్ధసెంచరీలతో సహా 6,614 పరుగులు చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో 139 వికెట్లు తీశాడు.. 119 టీ20ల్లో 2514 పరుగులు చేసి 61 వికెట్లు తీశాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. ఫ్రాంచైజీ లీగ్‌లలో మాత్రం ఆట కొనసాగించనున్నాడు హాఫీజ్. ఇక, హఫీజ్ టీ20 ప్రపంచ కప్‌లో పాక్ తరపున గత ఏడాది చివరి మ్యాచ్ ఆడాడు.. యూఏఈలో జరిగిన సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!