IND vs PAK: మహారాష్ట్రలోని మల్వన్ పట్టణంలో ఓ స్క్రాప్ షాప్ యజమాని ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఔటైన సమయంలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేసిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే సోమవారం మల్వన్ మున్సిపల్ కౌన్సిల్ యంత్రాంగం తక్షణ చర్యగా ఆ నినాదం చేసిన వ్యక్తి స్క్రాప్ షాప్‌ను బుల్డోజర్‌తో కూల్చివేసింది. ఈ ఘటనకు…
Pakistan Zindabad : భారత్ లో ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటే చుట్టూ ఉండేవారు ఊరుకుంటారా? అదీ కాకుండా థియేటర్ లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో బోర్డర్ లోని పరిస్థితులకు సంబంధించి ఎమోషనల్ గా సినిమా చూస్తున్నప్పుడు ఒక్కసారిగా దాయాది దేశానికి జిందాబాద్ కొడితే మన రక్తం మరిగిపోదు. కోపంతో అన్నవాళ్లను చితక్కొటేయం. సరిగా ఓ థియేటర్ లో కూడా అలానే జరిగింది. సినిమా చూస్తూ సడెన్ గా లేచి పాకిస్తాన్ జిందాబాద్ అన్న ఓ ఇద్దరికి…
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది భారత్‌లో పాకిస్థాన్ జిందాబాద్ అనే నినాదం వినిపిస్తే ఇంకేమైనా ఉంటుందా? కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో సింఘై కలాన్ గ్రామంలో ఓ వ్యక్తి తన షాపులో ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాట ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన బీజేపీ నేతలు భూటా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు నిందితులపై పోలీసులు…