Pakistan vs South Africa Playing 11: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నై వేదికగా మరికొద్దిసేపట్లో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అలీ స్థానంలో వసీం జూనియర్ జట్టులోకి వచ్చాడు. మొహ్మద్ నవాజ్ తిరిగి వచ్చాడు. ఉసామా మీర్ స్థానంలో అతడు ఆడనున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా…