Pakistan – UAE: పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్థానీలు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది. సెనేట్ కమిటీకి సమర్పించిన నివేదికలో.. పాకిస్థానీలకు వీసాలు మంజూరు చేయడానికి యూఏఈ నిరాకరించిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. సౌదీ అరేబియా కూడా పాకిస్థానీ వీసాలపై నిషేధాన్ని పరిశీలిస్తోంది, కానీ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అభ్యర్థన తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. READ ALSO: LIC: ఎల్ఐసీ బీమాలోనే…