T20 World Cup 2024 Pakistan Super 8 Chances: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు నాలుగు గ్రూప్‌లలో ఒక్కో టీమ్ మాత్రమే సూపర్-8 అర్హత సాధించింది. పసికూనల దెబ్బకు కొన్ని టాప్ టీమ్స్ ఇంటిదారి పడుతున్నాయి. ఇప్పటికే శ్రీలంక, న్యూజీలాండ్, ఇంగ్లండ్ లాంటి టీమ్స్ సూపర్-8 చేరకుండానే మిశ్రమించనున్నాయి. పాకిస్తాన్ కూడా గ్రూప్ నుంచే ఇంటిదారి పట్టే పరిస్థితిలో ఉంది. అయితే తాజాగా అమెరికాపై భారత్ విజయం సాధించడంతో పాక్…