తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌కు రూపాయి భారీ షాక్ ఇచ్చింది. దీంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంలా తయారైంది పాక్ పరిస్థితి.
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో జరిగే పరిణామాలతో డాలర్ విలువ మారుతూ ఉంటుంది. దాని ప్రభావం వల్ల భారతదేశం, పాకిస్థాన్‌తో పాటు చాలా దేశాల డబ్బుల విలువలు మారుతుంటాయి. అయితే ప్రతి రోజు అమెరికా ఒక్క డాలర్‌కి ఇండియన్ రూపీ విలువ ఎంతుందో తెలుసుకోవాలనే అతృత అందిరికీ ఉంటుంది. ప్రస్తుత్తం అమెరికా ఒక్క డాలర్క�