Pakistan Out From T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో పసికూన అమెరికా సూపర్ 8కు దూసుకెళ్లింది. గ్రూప్-ఏలో భాగంగా శుక్రవారం ఫ్లోరిడా వేదికగా అమెరికా, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌ల్లో 5 పాయింట్లు సాధించిన అమెరికా.. సూపర్-8 దశకు అర్హత సాధించింది. అమెరికా సూపర్-8 చేరడం ఇదే మొదటిసారి.…