Home
Pakistan Occupied Kashmir
Pakistan Occupied Kashmir News
-
POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
POK: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో పాకిస్తాన్ అరాచకాలపై కాశ్మీరీ మహిళ గర్జించింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(POK)లో పాక్ వ్యవహరిస్తున్న తీరుపై బారాముల్లాకు చెందిన సామాజిక-రాజకీయ కార్యకర్త తస్లీమా అఖ్తర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా ప్రాథమిక హక్కులు కోరుతున్న ప్రజలపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయని ఆరోపించారు. ప్రతీ మరణంపై స్వతంత్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. జెనీవాలో జరిగి. 63వ UNHRC సమావేశంలో ఆమె మాట్లాడారు. పాక్ ఆక్రమిత… -
Omar Abdullah: ఆర్టికల్ 370 రద్దు కాకుంటే, పీఓకే కూడా కాశ్మీర్లో కలిసేదే..
Omar Abdullah: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో జమ్మూ కాశ్మీర్ పరిస్థితి మారకుంటే , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు కూడా భారత్‌లో తిరిగి కలవాలని కోరుతూ ఈ రోజు వీధుల్లో నిరసన చేసేవారని అన్నారు. శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరసనలు చేపట్టిన ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయపడటం, అరెస్టు కావడం తనను… -
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
యూకేలో చిన్నారులపై అత్యాచారం, బాలల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న రుఖ్సార్ అహ్మద్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ఎన్నికల్లో విజయం సాధించాడు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పార్టీ నుంచి ఆయన గెలుపొందడం విమర్శలకు తావిస్తోంది. 62 ఏళ్ల రుఖ్సార్ అహ్మద్‌ను 2024 జూలై 18న మాంచెస్టర్ విమానాశ్రయంలో యూకే పోలీసులు అరెస్టు చేశారు. 1990లలో మాంచెస్టర్‌లోని రషోల్మ్ ప్రాంతంలో చిన్నారులపై అత్యాచారం, లైంగిక… -
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే, ఈ నిరసల్ని ప్రసారం చేసిన తర్వాత ఖతార్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘‘అల్ జజీరా’’పై పాకిస్తాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు తెలిసింది. అయితే అధికారికంగా నిషేధం ప్రకటించలేకపోయినా, దేశంలో అల్ జజీరా ఇంగ్లీష్ వెబ్ సైట్ అందుబాటులో లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. మరోవైపు, పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అల్ జజీరాపై తీవ్ర విమర్శలు చేసింది. పీఓకేలో… -
PoKలో PML-N జెండా.. షాబాజ్ షరీఫ్ ఇప్పుడు అన్నను ‘ప్రధాని’ చేస్తాడా?
PoK Polls: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అసెంబ్లీ ఎన్నికల్లో షాబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొదటి రెండు దశల పోలింగ్‌లో ఆ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఎన్నికల ప్రచార సమయంలో ముజఫరాబాద్‌లో జరిగిన సభలో నవాజ్ షరీఫ్… -
India On PoK: ‘‘పాకిస్తానీ కాశ్మీర్ అనేదే లేదు’’.. NYT కథనంపై భారత ఆగ్రహం
India On PoK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)పై ది న్యూయార్క్ టైమ్స్ (NYT) ప్రచురించిన కథనంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేసింది. ‘‘పాకిస్తానీ కాశ్మీర్’’ అనే పదాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం తెలిపింది. ‘‘పాకిస్తానీ కాశ్మీర్ అనేదే లేదు.. అది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్’’ అని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. పీఓకేలో గత కొంత కాలంగా అక్కడి ప్రజలు హక్కుల కోసం, ఎన్నికల్లో కాశ్మీర్ శరణార్థులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారు. దీనిపై వార్తను… -
PoK Protest: వారు కూడా భారత్ లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
PoK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో నిరసనలు మిన్నంటుతున్నాయి. పాకిస్తాన్ ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఎన్నికల్ని బహిష్కరించాలని కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా రావలకోట్, మీర్పూర్ ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో సుమారు 40 మంది మరణించినట్లు జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC) పేర్కొంది. గత కొంత కాలంగా పీఓకే ప్రజలు తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. పీఓకే అసెంబ్లీలో రిజర్వేషన్లను వ్యతిరేకించడంతో పాటు వనరులపై… -
Pakistan: మా ఉగ్రవాదులే మాపై తిరగబడుతున్నారు.. ఒప్పుకున్న పాకిస్తాన్..
Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో(PoK)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలపై దమనకాండకు తెగబడుతోంది. ఉద్యమకారులపై పాక్ సైన్యం కాల్పులు జరపడంతో తాజాగా 20 మందికి పైగా మరణించారు. ఇప్పటి వరకు ఈ అల్లర్లలో పాక్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 80 మందికి పైగా మరణించినట్లు సమాచారం. మరోవైపు, ఆక్రమిత భూభాగంలో పాకిస్తాన్ ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధం అవుతోంది. పీఓకే ప్రజలు ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే,… -
India On PoK: పీఓకే ఎన్నికలు కేవలం నాటకం.. పాకిస్తాన్‌పై భారత్ ఫైర్..
India On PoK: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్నికల్ని భారత్ ‘‘కాస్మెటిక్ ఎన్నికలు’’గా అభివర్ణించింది. అక్రమ ఆక్రమణకు చట్టబద్ధత కల్పించేందుకు, అక్కడి మానవ హక్కుల ఉల్లంఘనల్ని కప్పిపుచ్చేందుకు పాక్ ఈ ఎన్నికల్ని ఉపయోగించుకుంటోందని విదేశాంగ శాఖ తీవ్ర విమర్శలు చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు, పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాలతో… -
PoK Protest: పీఓకేలో పాక్ సైన్యం అరాచకం.. కాల్పుల్లో 20 మంది ఉద్యమకారులు మృతి..
PoK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నిరసనల్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు పాకిస్తాన్ సైన్యం దారుణాలకు ఒడిగడుతోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలను కాల్చి పారేస్తోంది. గత 24 గంటల్లో కనీసం 20 మంది ఈ కాల్పుల్లో మరణించగా, 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. రావలకోట్ డ్రేక్ ఎయిత్ ప్రాంతంలో భద్రతా బలగాలు నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఉద్యమానికి సారధ్యం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ప్రతినిధి ఉమర్…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు