Dhurandhar: బాలీవుడ్ మూవీ ‘‘ధురంధర్’’ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను సాధిస్తోంది. ఇన్నాళ్లు బాలీవుడ్‌లో ఉన్న ప్రో-పాకిస్తాన్ నారెటివ్‌ను పటాపంచలు చేసిందని పలువురు క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ అసలు రూపాన్ని ఈ సినిమా చూపించిందని చెబుతున్నారు.