Health Benefits of Cupping Therapy: కప్పింగ్ థెరపీ అనేది ఒక పురాతన వైద్యం చేసే పద్ధతి. ఈ మధ్యకాలంలో చాలామంది దాని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకొని చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సాంప్రదాయ చైనీస్ ఔషధ సాంకేతికతలో చూషణను సృష్టించడానికి చర్మంపై కప్పులను ఉంచడం జరుగుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని పెంచడానికి, వైద్యంను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. కప్పింగ్ థెరపీ అంటే ఏమిటి..? అన్న విషయానికి వస్తే.. కప్పింగ్ థెరపీలో చర్మంపై కప్పులను ఉంచడం, కప్పు లోపల…
ఆధునిక జీవనశైలితో మనకు వచ్చే సమస్యలలో నడుము నొప్పి (Back Pain) ఒకటి. గంటల తరబడి కూర్చుని పని చేయడం ద్వారా నడుము నొప్పి బారిన పడే వారి సంఖ్య అధికం అవుతుంది. నడుము నొప్పి మొదలుకాగానే నొప్పి నివారణ కొరకు మందులు వాడడం మొదలుపెడుతున్నారు. కొన్ని రకాల ఆరోగ్య చిట్కాలు పాటిస్తే నడుము నొప్పికి చెక్ పెట్టవచ్చు. నొప్పిగా ఉన్న చోట ఐస్ ముక్కను కొంతసేపు పెట్టడం వల్ల కాస్త ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా కొన్ని…