50 ఏళ్ల తన స్టైల్,యాక్టింగ్ అండ్ మ్యానరిజమ్‌తో సౌత్ బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా చిన్న చిన్న రోల్స్ నుండి హీరోగా మారి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి దేశ విదేశాల్లో అత్యంత ఎక్కువ మంది అభిమానులు కలిగిన హీరోగా మారారు. తలైవర్, సూపర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ దేవుడిలా కొలుచుకుంటున్న రజనీ ఈ డిసెంబర్ 12 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన కొన్ని…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లోనే కాదు, దక్షిణాది సినిమా చరిత్రలోనే అత్యంత పెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ‘పడయప్ప’ (నరసింహ) మూవీ ఒకటి. 1999లో వచ్చిన ఈ సినిమాలో రజనీకాంత్ నటన ఒక ఎత్తు అయితే, రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి అనే విలన్ పాత్ర సృష్టించిన ప్రభంజనం మరో ఎత్తు. ఇప్పుడు, ఈ క్లాసిక్ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ డిసెంబర్ 12న మళ్లీ థియేటర్లలోకి రీ-రిలీజ్ కాబోతోంది. ఈ రీ-రిలీజ్…