తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పండ్ల లో మామిడి ఎక్కువగా సాగు అవుతుంది.. మార్కెట్ లో సమ్మర్ లో మామిడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. సుమారు 7,64,495 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 24,45,824 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేయబడుతున్నది.. కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అదిలాబాదు జిల్లాల్లో మామిడిని ఎక్కువగా పండిస్తున్నారు.. మన దేశపు ఉత్పత్తిలో షుమారు 24 శాతం వాటా మన తెలుగు రాష్ట్రాల నుంచే…
మనదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అరటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు.. దేశంలో 4.84 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 16.3 మిలియన్ టన్నుల అరటి ఉత్పత్తి అవుతుంది. జాతీయ స్థాయిలో అరటి పంట మొదటి స్థానం. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 18 శాతం అరటిదే. తమిళనాడు మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలో అరటి ముందు స్థానంలో ఉంది.. ఆ తర్వాత నాల్గొవ స్థానంలో ఏపీ ఉంది..ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 4 వ స్థానంలో ఉత్పాదకతలో 5వ స్థానంలో ఉంది. చిత్తూరు,…