ఆ మధ్యలో కొత్త దర్శకులు, నిర్మాతలు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సింపుల్ లవ్ స్టోరీస్ తీసేవాళ్ళు. ఆ తర్వాత ఈ కొత్త బ్యాచ్ హారర్ కామెడీస్ మీద పడింది. కథాబలం లేకపోయినా… పది పన్నెండు ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటే ప్రేక్షకులు పాస్ మార్కులు వేసేస్తారని వీళ్ళ నమ్మకం! నిజానికి కొంతకాలం అలానే గడిచిపోయింది. ఇప్పుడేమో వీళ్ళు క్రైమ్ థ్రిల్లర్స్ మీద పడ్డారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అయితే ఈ జానర్ మూవీస్ వెల్లువెత్తుతున్నాయి. ఆ జాబితాలోకి చేరేదే…