Person came to the polling station with Oxygen Cylinder to Cast his Vote: ఈరోజు ఉదయం 7 గంటల నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈసారి పోలింగ్‌లో యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మహిళలతో పాటు వృద్ధులు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్న ఓ పెద్దాయన…
Hospital Bill : ఆసుపత్రి బిల్లుకు భయపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో 24 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైంది.
క్సిజన్ సిలిండర్‌లను తరలిస్తున్న ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. కండ్‌గావ్ సమీపంలోని చొండి ఘాట్ సమీపంలోని మాలేగావ్ రోడ్‌లో, కార్గో ట్రక్కులోని ఎల్‌పిజి సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో కార్గో ట్రక్కులో మంటలు చెలరేగాయి.
సినిమాలో విలన్ గా నటించే సోనూ సూద్ కరోనా సమయంలో తాను ఓ రియల్ హీరో అని అనిపించుకున్నాడు. దేశంలో ఏ మూలాన ఎవరు సహాయం అడిగిన కాదనకుండా చేస్తూ వస్తున్నాడు. అయితే సోనూ సూద్ తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకు సాయం చేసి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. కేవలం 10 నిమిషాల్లోనే ఆక్సిజన్ సిలిండర్ను పంపి తనలోని మానవత్వాన్ని చూపారు. ‘మీరట్‌లో ఉన్న మా ఆంటీ కోసం అత్యవసరంగా…