Asaduddin Owaisi: ఇది ఏఐ యుగం. ఏఐ ద్వారా జనరేట్ చేసిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఏది అడిగినా చెప్పేస్తుంది. క్షణాల్లో అద్భుతాలు చేస్తుంది. మాయా ప్రపంచాన్నే సృష్టిస్తుంది. అదీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సత్తా. ఇదంతా ఓ ఎత్తైతే.. రెండో కోణమూ ఉంది. ఏఐ జనరేటెడ్ ఫొటో, వీడియో.. వాస్తవమా? అవాస్తవమా అంటే టెక్ నిపుణులే తటపటాయించే పరిస్థితి. డీప్‌ఫేక్‌ను మించి కల్లోలం రేపుతున్న ఈ సమస్యకు పరిష్కారం అసాధ్యంగా మారింది. READ…