America Student Visa: అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలని కలలుగనే భారతీయ విద్యార్థులకు శుభవార్త. గతంలో ఒకసారి స్టూడెంట్(ఎఫ్-1) వీసా రిజెక్ట్ అయినవాళ్లకు అగ్రరాజ్యం మరో అవకాశం కల్పించటం విశేషం. ఈ మేరకు ఇంటర్వ్యూలకు స్లాట్ల కేటాయింపును ఇప్పటికే మొదలుపెట్టింది.