రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, సినిమా రిలీజ్‌కు ముందే ఓవర్సీస్ మార్కెట్‌లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీ-సేల్స్ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, నార్త్ అమెరికాలో ప్రీమియర్ షో ల కోసం జరిగిన ప్రీ-సేల్స్ ఇప్పటికే $600K (6 లక్షల…