థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమా అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చెప్పాలి. అలాగే 14 రోజులు గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే మరో చిన్న సినిమా కూడా ఇంట్రెస్టింగ్ బజ్ తో వస్తుంది. అలాగే డబ్బింగ్ సినిమా కింగ్ స్టన్, నారి, రాక్షస అనే మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి.…
గతవారం లాగే ఈ వారం వివిధ భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. దీపావళి కానుకగా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, కిరణ్ అబ్బవరం క నేటి నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏ ఏ సూపర్ హిట్ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం రండి నెట్‌ఫ్లిక్స్ : చర్చిల్ ఎట్ వార్- డిసెంబరు 04 దట్ క్రిస్మస్- డిసెంబరు 04 ది ఓన్లీ గర్ల్…
గత వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంట్రీలు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ ఏ సినిమాలు ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.. అమెజాన్‌ప్రైమ్ : క్యాంపస్ బీట్స్2 (హిందీ సిరీస్) – నవంబరు 20 డిస్నీ+హాట్‌స్టార్ : ఇంటీరియర్ చైనా టౌన్ (వెబ్‌సిరీస్) – నవంబరు 19 కిష్కిందకాండమ్ (మలయాళం/తెలుగు) – నవంబరు 19 ఏలియన్ రొమ్యులస్…
ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు కొన్ని సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరిస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. వాటిలో నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం, నారా రోహిత్ లీడ్ రోల్ లో వచ్చిన ప్రతినిధి 2 చిత్రాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఇక తమిళ్, మలయాళం, హింది, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు కూడా వచ్చేస్తున్నాయి. మీకు నచ్చిన మూవీస్ ను ఇంట్లో కూర్చుని చూస్తూ ఎంజాయ్…
ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీ ప్రియులను ఆకర్షించడానికి బోలెడన్ని సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీలో అడుగుపెట్టాయి. థియేటర్లలో సరిపోదా శనివారం ఒక్క సినిమానే ఉండడంతో ఓటీటీ కంటెంట్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. దాదాపు 15 సినిమాలు ఈ వారం(ఆగస్టు 29) ఓటీటీకి వచ్చాయి. మరి మీరు ఎదురుచూస్తున్న సినిమా లేదా వెబ్ సిరీస్ ను చూస్తూ వీకెండ్ ఎంజాయ్ చేయండి. ఏ ఏ ఓటీటీలో ఏమున్నాయంటే.. ఆహా ఓటీటీ – పురుషోత్తముడు – ఆగస్టు…
శుక్రవారం వచ్చిందంటే చాలు అటు థియేటర్లలోను ఇటు ఓటీటీలోను బోలెడన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. థియేటర్లలో చుస్తే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరు కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ ఇంద్ర 4Kలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసారు. ఇక హోమ్ థియేటర్ అదేనండి ఓటీటీలో చూసుకుంటె రెబల్ స్టార్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ కల్కి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కానీ తెలుగు, తమిళ, హిందీ, మళయాలం,…
ఎప్పటిలాగే ఈ వారం మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాయి. లాంగ్ వీకెండ్ రావడంతో సినిమా ప్రియులు కొత్త కంటెంట్ కోసం ఎదురుచుస్తున్నారు. వీటిలో తెలుగు , తమిళ్, హింది, కన్నడ, మలయాళం సినిమాలతో పాటు హాలీవుడ్ డబ్బింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. వీరాంజనేయులు విహార యాత్ర వంటి డైరెక్ట్ ఓటీటీ మూవీస్ కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన మూవీస్, వెబ్ సీరిస్ చూస్తూ వీకెండ్…
టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబుప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘హరోంహర ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబుకు జోడిగా మాళవికా శర్మ కథానాయికగా నటించింది. సుమంత్ జి.నాయుడు నిర్మించిన హరోం హర జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టింది. అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టాలు మిగిల్చింది. ఇదిలావుంటే ఈ సినిమాను ఓటీటీలో జూలై 11న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు…