థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమా అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చెప్పాలి. అలాగే 14 రోజులు గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే మరో చిన్న సినిమా కూడా ఇంట్రెస్టింగ్ బజ్ తో వస్తుంది. అలాగే డబ్బింగ్ సినిమా కింగ్ స్టన్, నారి, రాక్షస అనే మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. వీటితో పాటుగా ఈ వారం అనే
గత వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంట్రీలు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ ఏ సినిమాలు ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.. అమెజాన్‌ప్రైమ్ : క్యాంపస్ బీట్స్2 (హిందీ సిరీస్) – నవంబరు 20 డిస్నీ+హాట్‌స్టార్ : ఇంటీరియర్�