Home
Ott
Ott News
-
Aadikeshava : మరో మూడు రోజులలో ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్న ఆదికేశవ..?
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నాడు.ఉప్పెన మూవీ ఇచ్చిన జోష్ లో పంజా వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలలో నటించాడు. కానీ ఆ సినిమాలేవి కూడా ఉప్పెన రేంజ్ హిట్ కాలేకపోయాయి. ఇదిలా ఉంటే వైష్ణవ్ తేజ్ తాజాగా నటించిన మూవీ ఆదికేశవ.ఎంతో గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమాలో… -
Vyooham : అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటున్న వ్యూహం వెబ్ సిరీస్..
ప్రస్తుతం వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సరికొత్త కథలతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. పలు ఓటీటీ సంస్థలు వెబ్ సిరీస్ లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాయి. తెలుగులో కూడా మేకర్స్ వెబ్ సిరీస్ లను రూపొందించేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. పలువురు నిర్మాతలు ఓవైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్… -
Koose Munisamy Veerappan : ఓటీటీలోకి వచ్చేసిన వీరప్పన్ బయోపిక్..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
స్మగ్లర్ వీరప్పన్ పై ఇప్పటికే అనేక చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ వీరప్పన్ బయోపిక్ గా కిల్లింగ్ వీరప్పన్ అనే మూవీని తెరకెక్కించారు.తాజాగా కూసే మునిస్వామి వీరప్పన్ అనే డాక్యుమెంటరీ సిరీస్ వీరప్పన్ బయోపిక్ గా వస్తోంది.అడవుల్లోకి పారిపోయి తలదాచుకున్న బందిపోటు దొంగ కూసే మునిస్వామి వీరప్పన్ జీవితానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి ఈ ఒరిజినల్‌ను రూపొందించారు.వీరప్పన్ కు సన్నిహితులైన వారి నుంచి వివరాలను సేకరించడం, అదేవిధంగా ఆయన్ని… -
Tiger 3 : ఆ స్పెషల్ డే నాడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్న టైగర్ 3..?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ 3’.. నవంబర్ 12వ తేదీన దీపావళి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. రూ.450కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది.యశ్‌రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా టైగర్ 3 చిత్రానికి మనీశ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది..ఇదిలా ఉంటే టైగర్-3 మూవీ ఎప్పుడెప్పుడు… -
Mangalavaaram : మంగళవారం ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి..?
గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మంగళవారం’.ఈ మూవీ ని పాయల్ కు ‘ఆర్ ఎక్స్ 100’ వంటి బిగ్ హిట్ ఇచ్చిన అజయ్ భూపతినే ఈ హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాడు.పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన మంగళవారం నవంబర్ 17న థియేటర్లలో విడుదలైంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఊహించని మలుపులతో సాగే మంగళవారం మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఆర్… -
Raakshasa Kaavyam : రాక్షస కావ్యం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సరికొత్త కథాంశం తో తెరకెక్కిన రాక్షస కావ్యం మూవీ అక్టోబర్ 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీ ఆశించిన స్థాయిలోకలెక్షన్లను రాబట్టలేకపోయింది. రాక్షస కావ్యం సినిమాలో అభయ్ నవీన్ బేతినేని, అన్వేష్ మైకేల్ మరియు కుశాలిని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. రాక్షస కావ్యం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారైంది.రాక్షస కావ్యం సినిమా డిసెంబర్… -
Sesham Mike-il Fathima : ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మలయాళం బ్లాక్ బస్టర్..
ఓటీటీ లు అందుబాటులోకి వచ్చాక భాష తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ప్రతి సినిమాను చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాల పై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళ సినిమాలలో ఎలాంటి జోనర్ సినిమాలకైనా తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు.2018, పద్మినీ, జర్నీ ఆఫ్ 18 ప్లస్, ఆర్ డీ ఎక్స్, కాసర్ గోల్డ్ మరియు కన్నూర్ స్వ్కాడ్ తదితర మలయాళ సినిమాలు తెలుగు… -
Sam Bahadur :సామ్ బహదూర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కండంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ సామ్ బహదూర్. ఈ సినిమా డిసెంబర్ 1న థియేటర్ల లో రిలీజైంది.సామ్ బహదూర్ మూవీ యానిమల్ తో పోటీ పడుతూ కూడా మంచి వసూళ్లే సాధించింది.ఇక ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది.సామ్ బహదూర్ మూవీ రిపబ్లిక్ డే సందర్భం గా జనవరి 26 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.విక్కీ కౌశల్ నటించిన ఈ వార్… -
Keedaa Cola : ఓటీటీలోకి వచ్చేచేస్తున్న తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కించిన చిత్రం ‘కీడా కోలా’.ఈ సినిమాలో బ్రహ్మనందం, చైతన్య మందాడి మరియు రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ నగరానికి ఏమైంది సినిమా తరువాత ఐదేళ్లు గ్యాప్… -
Japan : జపాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జపాన్..క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా కు రాజు మురుగన్ దర్శకత్వం వహించాడు.జపాన్ సినిమాలో కార్తికి జోడీ గా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించింది. కార్తి సినిమా కెరీర్ లో 25 వ సినిమా గా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 10 న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజైంది.టీజర్ మరియు ట్రైలర్స్‌తో అభిమానుల్లో అంచనాల్ని రేకెత్తించిన ఈ మూవీ కలెక్షన్స్…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
-
Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Xiaomi TV A Pro e Series: 85 ఇంచెస్ వరకు 4K QLED టీవీలు లాంచ్ చేసిన షియోమి.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
-
Delhi: ఇండియా కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు, 80 శాతం వ్యాపారం బంద్.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!