OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ” ఓజి (ఓజాస్ గంభీర )”..ఈ సినిమాను ప్రభాస్ సాహో ఫేమ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను డీవివి ఎనెర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవివి దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.పక్కా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు.ఈ సినిమా షూటింగ్ దాదాపు 75…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన గీతగోవిందం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనితో ఫ్యామిలీ స్టార్ మూవీపై అంచనాలు భారీగా వున్నాయి. ఇదిలా ఉంటే ఫ్యామిలీ స్టార్’ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు…
న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ ‘హాయ్ నాన్న’.వైరా ఎంటర్‌టైన్‌మెంట్ ఫస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాను మోహన్ చెరుకూరి మరియు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశం ఇచ్చే నాని తాజాగా హాయ్ నాన్న మూవీతో శౌర్యువ్ ను డైరెక్టర్‌గా పరిచయం చేసారు.హాయ్ నాన్న సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా చేస్తోంది.స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గెస్ట్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ తన కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు రీసెంట్ గా ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో…
హాట్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్ నటించిన లేటెస్ట్ మూవీ మంగళవారం.. ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాయల్ రాజ్‌పుత్ తో పాటు ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్ మరియు శ్రవణ్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.మంగళవారం చిత్రానికి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థ భాగస్వామి కాగా ముద్ర…
విశ్వ నటుడు కమల్ హాసన్ మరియు తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. దాదాపు 26 ఏళ్ల కిందట కమల్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే..ఇప్పుడు భారతీయుడు సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతుంది ఇండియన్ 2 మూవీ.ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి…