పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఈ వారం ప్రపంచంవ్యాప్తంగా విడుదల కాబోతుంది.. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చూస్తున్నారు.. ఇప్పటివరకు ఎటువంటి హడావిడి లేకుండా ఉన్నా.. డార్లింగ్ మూవీ కావడంతో సినిమా పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.. ఈ సినిమాకు పోటి ఇవ్వడానికి షారుఖ్ డుంకీ సినిమా కూడా విడుదల కాబోతుంది.. ప్రభాస్, షారుక్ మధ్య జరిగే బాక్సాఫీస్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారా అనేది పక్కనబెడితే.. ఈ వారం ఓటీటీల్లో ఏకంగా…
ప్రతి వారం ఓటీటీలో సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది.. ఇక ఈ వారం కూడా భారీగానే సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.. థియేటర్లలో ఎక్కువగా సినిమాలు ఆకట్టుకోకపోవడంతో అందరు ఓటీటీ సినిమాల పై ఆసక్తి చూపిస్తున్నారు.. సరిగ్గా దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థ రెడీ అయిపోయాయి. అలా ఈ వారం ఏకంగా 32 మూవీస్.. ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.. ఇక ఈ వారం ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒక లుక్ వేద్దాం పదండీ..…
మూవీ లవర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో ఏకంగా 24 సినిమాలు సందడి చేయబోతున్నాయి.. ఇక ఈ శుక్రవారం ‘ఆదికేశవ’, ‘కోటబొమ్మాళి పీఎస్’, ‘ధృవనక్షత్రం’ లాంటి మూవీస్ థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అదే టైంలో ఓటీటీలో మాత్రం దాదాపు 24 సినిమాలుమరియు వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి.. ఆ సినిమాలు ఏవో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. నెట్‌ఫ్లిక్స్.. స్టాంప్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ (ఇంగ్లీష్ సినిమా) –…