Ooru Peru Bhairavakona Straming on Amazon Prime: మహాశివరాత్రి సందర్భంగా నేడు విభిన్న కథలతో తెరకెక్కిన గామి, భీమా సినిమాలు థియేటర్‌లో రిలీజ్ అయ్యాయి. మరోవైపు ఓటీటీలో కూడా మూడు హిట్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఊరి పేరు భైరవకోన, మేరీ క్రిస్‌మస్, అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. హిట్ సినిమా ‘హనుమాన్’ కూడా స్ట్రీమింగ్‌కు వస్తోందని అన్నారు కానీ దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. ఓటీటీల్లోకి వచ్చిన మూడు సినిమాలు ఎందులో స్ట్రీమింగ్…