Home
Otr
Otr News
-
OTR : గంటాకు క్లీన్ చిట్ మిషన్.. కలెక్టర్‌కు లేఖ వెనుక అసలు కథ.!
ఎలక్షన్ పాలిటిక్స్‌లో ఓటమి అంటే ఎరుగని ఆ మాజీ….ఇప్పుడు డీప్‌గా హర్ట్ అవుతున్నారా? ఎవరో గుడ్డ కాల్చి తన మీద వేస్తున్నట్టు ఫీలవుతున్నారా? అదంతా తన భవిష్యత్ అవకాశాన్ని దెబ్బ తీస్తుందని ఫీలవుతున్నారా? అందుకు విరుగుడుగా అగ్ని పరీక్షకు సిద్ధమయ్యారన్నది నిజమేనా? ఎవరా ఎక్స్ మినిస్టర్? ఏంటి ఆయనకొచ్చిన బాధ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని డిఫరెంట్ పొలిటీషియన్స్‌లో ఒకరు గంటా శ్రీనివాసరావు. ప్రతి ఎన్నికలోనూ అయితే నియోజకవర్గమో…లేదంటే పార్టీనో మార్చేయడం ఈయన స్టైల్. సేఫ్ జోన్ పాలిటిక్స్ చేయడంలో… -
OTR : తిరుపతిలో తెలుగుదేశం పార్టీ గేమ్ ప్లాన్ మార్చేసిందా?
టీడీపీ తిరుపతి ఇన్ఛార్జ్ని మార్చడం సంస్థాగత మార్పా…? లేక భవిష్యత్ రాజకీయ కోణమా? సీనియర్ లీడర్ని పక్కకు పెట్టి యువ నాయకత్వానికి పగ్గాలు ఇప్పగించడం వెనక భారీ వ్యూహం ఉందా? అది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? స్థానిక పరిస్థితులు ఏంటి? టెంపుల్ సిటీ తిరుపతి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ పెద్దలకు అత్యంత సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గం ఇది. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడం, ఆ పార్టీ తరపున ఆరిణి శ్రీనివాసులు… -
OTR : అనంతపురం జిల్లా వైసీపీలో తోపుదుర్తి ఒంటరి అయ్యారా?
OTR : నా మీద హత్యాయత్నం జరిగింది…. టిప్పర్‌తో గుద్ది నన్ను చంపబోయారని ఆ మాజీ ఎమ్మెల్యే మొత్తుకుంటున్నా…. అవతలి వాళ్ళకు ఎందుకు కామెడీ అయిపోయింది? నడిరోడ్డు మీద చాపవేసి పడుతున్నా నిన్నెవడూ పట్టించుకోబోడన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ప్రత్యర్థుల సంగతి సరే…. సొంత పార్టీలో సైతం ఆయనకు ఎందుకు సపోర్ట్ లేదు? జిల్లా మొత్తం మీద ఒంటరి అయ్యారంటున్న ఆ నేత ఎవరు? ఏంటా అటాకింగ్ స్టోరీ? టైం బ్యాడ్ అయితే…. తాడే పాము అవుతుంది,… -
OTR: ఉమ్మడి నల్గొండ పరిధిలోకి అడుగుపెట్టని బీఆర్ఎస్ అగ్రనేతలు…అసలు కారణాలేంటి ?
రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్‌రావు ఆ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఎందుకు అడుగుపెట్టడం లేదు? కేడర్ కోరుకుంటున్నా... అటువైపు చూడకపోవడానికి కారణాలేంటి? మిగతా జిల్లాల్లో కీలకమైన మీటింగ్స్ నిర్వహిస్తున్న ఇద్దరూ రాజకీయ ప్రాముఖ్యం ఉన్న ఆ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం వెనక ప్రత్యేక కారణం ఉందా? ఏదై ఉమ్మడి జిల్లా? ఏంటా కారణం? -
OTR : సిక్కోలు రాజకీయాల్లో గుండ పేరు లేకుండా చేయాలనుకుంటున్నారా ?
సిక్కోలు పాలిటిక్స్‌లో సీనియర్ లీడర్. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నా…. ఒక్క అవినీతి మరక అంటలేదు. పైగా సొంత భూములు అమ్మి రాజకీయం చేశారని చెప్పుకుంటారు. బతికినంత కాలం పసుపు జెండా తప్ప మరోటి తెలియని ఆ నేత విగ్రహం పెట్టడాన్ని ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారా? అమెరికా నుంచి వచ్చిన వారసుల్ని ముప్పుతిప్పలు పెడుతున్నారా? పెద్దాయన విగ్రహం పెడితే వాళ్ళకేంటి నష్టం? ఎవరా సైకిల్ సైంధవులు? శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచు… -
OTR: తాండూరు కాంగ్రెస్‌లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
OTR: అక్కడ హస్తం గట్టిగా బీటలువారుతోందా? ఫెవిక్విక్ పెట్టి అతికించినా అతుక్కోనంతగా గ్యాప్‌లు పెరిగిపోయాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రెండు గ్రూప్స్‌గా విడిపోయి ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడమే అరుదైతే… ఒకవేళ గత్యంతరంలేక పాల్గొన్నా ముఖ ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదా? ఎవరా నాయకులు? ఎందుకా యుద్ధం?. వికారాబాద్ జిల్లా తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మనస్పర్థలు తారా స్థాయికి చేరాయి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి,… -
OTR: ఇక నుంచి సీఎం రేవంత్ సభల్లో కీలక మార్పులు
తెలంగాణ సీఎం సభల విషయంలో ఇక నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయా? నో జంబోస్…. ఓన్లీ కాంబోస్ అని సెక్యూరిటీ వింగ్ అంటోందా? ప్రోటోకాల్, వీఐపీ పాస్‌ల విషయంలో కూడా భారీ మార్పులు ఉండబోతున్నాయా? అసలేంటా ఛేంజెస్? రెండున్నరేళ్ళ తర్వాత సడన్‌గా ఇప్పుడెందుకు మార్పులు చేస్తున్నారు? . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్లొనే సభావేదికల విషయంలో…కీలకమైన మార్పులు చేయాలని భావిస్తున్నారట. సీఎం సెక్యూరిటీ వింగ్ ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక మీదట ప్రోటోకాల్… -
OTR: పాలకుర్తి టిక్కెట్ గురించి అప్పుడే కాంగ్రెస్‌లో చర్చలు
ఒక్క సీటు కోసం అందరూ పోటీ పడుతున్నారా..? లేదంటే ఉన్న వాళ్ళు సెట్ అవ్వట్లేదని సెట్ చేసే పనిలో పడ్డారా..? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళ సమయం ఉండగానే... అప్పుడే ఆ నియోజకవర్గం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అక్కడ అధికార పార్టీ టిక్కెట్ కోసం ఎందుకంత పోటీ పెరుగుతోంది? -
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కుల రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోందా? డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓటర్లే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయా? కులాలు వేరైనా…. నినాదం ఒకటే ఉండటం వెనకున్న కారణాలేంటి? ఏయే కులాలతో పొలిటికల్ గేమ్‌ని రసవత్తరంగా మారుస్తున్నాయి పార్టీలు? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కుల రాజకీయం మళ్ళీ ఊపందుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాపు సామాజిక వర్గం సమావేశం, ఆ వెంటనే శెట్టి బలిజ సమావేశం జరగడమే ఇందుకు… -
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
ఆ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? రాష్ట్ర స్థాయి ఐక్యత ఎలా ఉన్నా…. అక్కడి లెక్కలు మాత్రం వేరేగా ఉన్నాయా? జనసేన ఎమ్మెల్యే టీడీపీ లీడర్స్‌ని లాగేసుకునే ప్రయత్నంలో ఉన్నారా? పార్టీని బలహీనపరుస్తున్నారంటూ తమ్ముళ్లు తమ అధిష్టానంతో మొరపెట్టుకున్నారా? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా కుమ్ములాటల సంగతి? కనీసం పదిహేనేళ్ళపాటు కూటమి ఐక్యత చెక్కు చెదరకూడదని పై స్థాయిలో నేతలు పదేపదే చెబుతుంటే…. కృష్ణాజిల్లా అవనిగడ్డలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉందట. ఇక్కడ టీడీపీ,…
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!