Robert Downey Jr Wins Best Supporting Actor for Oppenheimer: సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్‌ల వేడుక అట్టహాసంగా మొదలైంది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ వేదికగా 96వ అకాడమీ అవార్డ్‌ల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమం హోస్ట్‌గా జిమ్మీ కిమ్మెల్ ఉన్నాడు. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ ‘ఒపెన్ హైమర్’ అత్యధిక నామినేషన్‌లతో (13) ఆస్కార్ అవార్డ్ 2024కు వచ్చింది. పూర్ థింగ్స్ (11), కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్…