ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒరు అదార్ లవ్ సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ చిత్రంలో ఆమె నటనతో కన్నుకొట్టే ఎక్స్ప్రెషన్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.మొదటి సినిమా తోనే సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. మలయాళంలో విడుదలైన ఈ మూవీ ఆ తర్వాత తెలుగుతోపాటు మిగత భాషల్లో కూడా డబ్ అయి మంచి విజయం…