ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో నెంబర్ వన్ స్టార్ ఎవరంటే.. చెప్పడం కాస్త కష్టమే. కానీ ప్రముఖ ఓర్మాక్స్ మీడియా సంస్థ.. గత కొన్నేళ్లుగా ప్రతీ నెల సోషల్ మీడియాలో.. వివిధ భాషల్లో మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా ఏప్రిల్ నెలకు సంబంధించి పాన్ ఇండియా వైడ్.. అత్యంత ప్రజాదరణ పొందిన మేల్, ఫీమేల్ స్టార్స్ జాబితాను రిలీజ్ చేసింది. మరి ఈ సర్వేలో ఎవరు నెంబర్ ప్లేస్‌లో నిలిచారు..? ఓర్మాక్స్…