Home
Orion Spacecraft
Orion Spacecraft News
-
Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్
చంద్రుడి చుట్టూ విజయవంతమైన ప్రయాణం తర్వాత, ఓరియన్ అంతరిక్ష నౌకలో భూమికి తిరిగి వస్తున్న ప్రయాణం అంతా సాఫీగా సాగుతోంది. కానీ $23 మిలియన్ల(రూ.192 కోట్లు) టాయిలెట్ మాత్రం అడ్డంకులు ఎదుర్కొంటోంది. అది క్లాగ్ అయింది. నాసా ఆర్టెమిస్ II మిషన్‌లో ఓరియన్ అంతరిక్ష నౌకలో ఉన్న యూనివర్సల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (UWMS) అని పిలవబడే ఈ అధునాతన టాయిలెట్, జీరో గ్రావిటీలో పని చేయడానికి రూపొందించబడింది. ఇది సుమారు $23 మిలియన్ల ఖర్చుతో అభివృద్ధి… -
Artemis 2: అంతరిక్ష ప్రయాణంలో కొత్త చరిత్ర.. చంద్రుడిని చేరిన ఆర్టిమిస్-2
Artemis 2: అంతరిక్ష పరిశోధనలో సరికొత్త చరిత్ర నమోదైంది. మానవసహిత అంతరిక్ష యాత్రలలో అద్భుతం జరిగింది. ఆర్టిమిస్ -2 మిసన్ చంద్రుని గ్రావిటేషనల్ పరిధిలోకి చేరింది. 1972 డిసెంబర్ నుంచి ఏ మానవుడు కూడా భూమి కక్ష్యను దాటి వెళ్లలేదు. ఏప్రిల్ 2, 2026న దీనికి నాసా ఆర్టిమిస్-2 మిషన్ ముగింపు పలిచింది. ఈ మిషన్ ద్వారా ప్రయాణించిన వ్యోమగాములు భూమి నుంచి 4,06,773 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇది అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్ర… -
Artemis II: చంద్రుని అదృశ్య భాగాన్ని తొలిసారిగా చూడనున్న నలుగురు వ్యోమగాములు.. అపోలో 17 తర్వాత తొలి మానవసహిత యాత్ర
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఏప్రిల్ 1, బుధవారం నాడు ఆర్టెమిస్-II ప్రయోగాన్ని విజయవంతంగా ప్రారంభించింది. అపోలో 17 తర్వాత చంద్రుని చుట్టూ మానవ సహితంగా వెళ్లిన తొలి యాత్ర ఇదే. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ లాంచ్ కాంప్లెక్స్ 39B నుండి స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్ మీద ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్తో నాలుగు వ్యోమగాములు బయలుదేరారు. ఈ 10-రోజుల మిషన్ చంద్రుని చుట్టూ ఒక ఫ్లైబై (లూనార్ ఫ్లైబై) చేసి భూమికి తిరిగి వస్తుంది.… -
NASA: విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన నాసా అంతరిక్ష నౌక.. వీడియో ఇదిగో..
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్-1 యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.నాసా ఓరియన్ అంతరిక్ష నౌకను శుక్రవారం చంద్ర కక్ష్యలో ఉంచినట్లు అధికారులు తెలిపారు, చాలా ఆలస్యం అయిన మూన్ మిషన్ విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడించారు. -
Orion Spacecraft: చంద్రుడికి చేరువలో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్..
NASA Orion spacecraft makes closest flyby of Moon at 130 kms distance: నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిని ఆర్టిమిస్-1 రాకెట్ ప్రమోగం సక్సెస్ అయింది. రాకెట్ మోసుకెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ ఓరియన్ చంద్రుడికి చేరువైంది. నవంబర్ 21న చంద్రుడికి అతి సమీపం నుంచి పరిభ్రమించింది ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్. జాబిల్లి ఉపరితం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో నుంచి ప్రయాణించిందని నాసా వెల్లడించింది. వ్యోమరహిత నౌక అయిన ఆర్టెమిస్-1 మిషన్ లో భాగంగా… -
NASA: 2030కి ముందే చంద్రునిపై మానవులు జీవించొచ్చు
030కి ముందు మానవులు చంద్రునిపై జీవించి పని చేసే అవకాశం ఉందని నాసా అధికారి ఒకరు తెలిపారు.ఆర్టెమిస్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత ఈ దశాబ్ధం ముగిసేలోపు మానవులు చంద్రునిపై నివసించవచ్చని నాసా అధికారి వెల్లడించారు.
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!