Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్
- నాసా ఆర్టెమిస్ II మిషన్‌లో ఓరియన్ అంతరిక్ష నౌక
- రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్
- లాంచ్ తర్వాత కొద్ది గంటల్లోనే యూరిన్ కలెక్షన్ ఫ్యాన్ జామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రుడి చుట్టూ విజయవంతమైన ప్రయాణం తర్వాత, ఓరియన్ అంతరిక్ష నౌకలో భూమికి తిరిగి వస్తున్న ప్రయాణం అంతా సాఫీగా సాగుతోంది. కానీ $23 మిలియన్ల(రూ.192 కోట్లు) టాయిలెట్ మాత్రం అడ్డంకులు ఎదుర్కొంటోంది. అది క్లాగ్ అయింది. నాసా ఆర్టెమిస్ II మిషన్‌లో ఓరియన్ అంతరిక్ష నౌకలో ఉన్న యూనివర్సల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (UWMS) అని పిలవబడే ఈ అధునాతన టాయిలెట్, జీరో గ్రావిటీలో పని చేయడానికి రూపొందించబడింది. ఇది సుమారు $23 మిలియన్ల ఖర్చుతో అభివృద్ధి చేశారు. ఇది టైటానియం నుండి 3D ప్రింట్ చేశారు. మునుపటి అంతరిక్ష టాయిలెట్ల కంటే మెరుగైనది.
Also Read
- Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
- Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
- World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
ప్రయాణం ప్రారంభం నుండి ఈ టాయిలెట్‌కు సమస్యలు ఎదురయ్యాయి. లాంచ్ తర్వాత కొద్ది గంటల్లోనే యూరిన్ కలెక్షన్ ఫ్యాన్ జామ్ అయింది. తర్వాత వేస్ట్ వాటర్ వెంట్ లైన్‌లో ఫ్రీజ్ అయిన యూరిన్ కారణంగా క్లాగ్ ఏర్పడింది. ఒకసారి బర్నింగ్ స్మెల్ కూడా వచ్చింది. అంతరిక్ష వాతావరణంలో యూరిన్ ఫ్రీజ్ అవడం వల్ల వెంట్ లైన్ బ్లాక్ అయింది. దీన్ని పరిష్కరించడానికి ఓరియన్ నౌకను తిప్పి, సూర్యకిరణాలు నేరుగా వెంట్ లైన్‌పై పడేలా చేశారు. ఇది కొంతవరకు సహాయపడింది, కానీ పూర్తిగా క్లాగ్ తొలగలేదు.
Also Read:Home Minister Anitha: ‘మావిగన్’ పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
ఇప్పుడు ఆస్ట్రోనాట్లు కొన్ని సందర్భాల్లో కొలాప్సిబుల్ కంటింజెన్సీ యూరినల్స్ (ప్లాస్టిక్ బ్యాగులు) వాడుతున్నారు. అయినప్పటికీ, సాలిడ్ వేస్ట్ (పూప్) కోసం టాయిలెట్ సాధారణంగా పని చేస్తోంది. నాసా ఇంజనీర్లు గ్రౌండ్ నుండి ట్రబుల్‌షూట్ చేస్తున్నారు. టాయిలెట్‌ను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమస్య ఉన్నప్పటికీ, మిషన్ మొత్తం సాఫీగా సాగుతోంది. ఆర్టెమిస్ II యాస్ట్రోనాట్లు (రీడ్ వైస్‌మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్) చంద్రుడి చుట్టూ విజయవంతంగా తిరిగి, ఇప్పుడు భూమి వైపు పయనమైంది.
తాజావార్తలు
-
Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
-
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!