తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ వరుస సినిమా ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది.ఈ భామకు తెలుగులో కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి . వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ధమవుతోంది.ఈ చెన్నై బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ ఇప్పటికే నాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని సరసన ‘గ్యాంగ్ లీడ్ర్’ చిత్రంలో ఈ భామ హీరోయిన్ గా నటించి మెప్పించింది. తన క్యూట్ లుక్స్ తో అద్భుతమైన…