ఈమధ్య కాలంలో రీరిలీజ్ ట్రెండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఏదైనా అకేషణ్ వస్తే చాలు ఆ హీరో కెరీర్ లో బెస్ట్ మూవీ అనిపించుకున్న సినిమాని అభిమానులు రీరిలీజ్ చేసి థియేటర్స్ లో హంగామా చేస్తున్నారు. ఒక్కడు, పోకిరి, జల్సా, ఖుషి, గ్యాంగ్ లీడర్, టెంపర్, చెన్నకేశవ రెడ్డి లాంటి సినిమాలు రీరిలీజ్ ట్రెండ్ లో కొత్త హిస్టరీని క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాలు హిట్, యావరేజ్ ఇలా అయినవి ఉన్నాయి కానీ డిజాస్టర్…