సాధారణంగా మన దేశంలో పాస్ పోర్ట్ అనగానే కేవలం బ్లూ కలర్ లో మాత్రమే ఉంటుందనుకుంటాం.. కదా.. కానీ… అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. మన ఇండియాలో నాలుగు రకాల అంటే నాలుగు రంగులలో పాస్ పోర్ట్ లు ఉన్నాయి. ఒక్కొక్కదానకి ఒక పర్పస్ ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మన దేశంలో నాలుగు రంగుల్లో పాస్ పోర్ట్ లను అందిస్తోంది. ప్రభుత్వం .. అవి ఏంటంటే… విదేశాల్లో చదవాలనుకున్నా.. టూర్ వెళ్లి రావాలనుకున్నా.. లేదా…