Home
Oral Hygiene
Oral Hygiene News
-
Fast Food Side Effects: పళ్ల సమస్యల నుంచి క్యాన్సర్ వరకు.. ఫాస్ట్ ఫుడ్ ప్రభావం.. నిపుణుల హెచ్చరిక
Fast Food Side Effects: ఫాస్ట్ ఫుడ్ కేవలం కడుపు ఆరోగ్యానికే కాకుండా దంతాలు, నోటి ఆరోగ్యానికి కూడా తీవ్ర హాని కలిగిస్తుందని దంత వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, యువతలో బర్గర్లు, పిజ్జాలు వంటి ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరగడంతో దంత సమస్యలు కూడా అధికమవుతున్నాయని వైద్యు నిపుణులు చెబుతున్నారు.. ఫాస్ట్ ఫుడ్‌లో ఉండే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు నోటిలోకి చేరిన వెంటనే ఆమ్లాలుగా మారి పళ్లపై ఉండే రక్షణ పొరను దెబ్బతీస్తాయి.… -
Dental Care Tips: రోజులో ఎంతసేపు.. ఎన్ని సార్లు పళ్లు తోముకోవాలో తెలుసా..
మన దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజుకు కనీసం రెండు సార్లు పళ్లు తోముకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒకసారి, రాత్రి పడుకునే ముందు మరోసారి పళ్లు తోముకోవాలి. ప్రతి సారి పళ్లు తోమేటప్పుడు కనీసం రెండు నిమిషాల పాటు మృదువుగా, అన్ని పళ్లూ శుభ్రంగా అయ్యేలా బ్రష్ చేయాలి. ఇలా చేయడం వల్ల పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార అవశేషాలు, బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. పళ్లు తోముకోవడంతో… -
Health Risks : రెగ్యులర్ గా పళ్లు తోమకపోతే ఏమవుతుందో తెలుసా..
కొంతమంది చలికాలంలో స్నానం చేయడానికి, ముఖం కడుక్కుందానికి కూడా వెనకాడుతారు. చలిని తట్టుకోలేక కావచ్చు, అలవాటు లేకపోవచ్చు. అయితే, ఇంకొందరు మాత్రం పళ్లు తోమడానికే కూడా వెనకడుతారు. కానీ ఇలా పళ్లు తోమకుండా ఉండడం వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి రోజు మనం తినే ఆహారం 20 నిమిషాల్లోనే నోటిలో ఉన్న బ్యాక్టీరియా ద్వారా ఆమ్లంగా మారుతుందని డెంటిస్ట్ లు చెబుతున్నారు. ఈ ఆమ్లం దంతాల బయటి పొర… -
Brain Health: నోటి అపరిశుభ్రత మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.. తాజా అధ్యయనంలో వెల్లడి
Poor oral hygiene could decline brain health: మీరు నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం లేదా..? అయితే మీ మెదడు ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. తాజాగా ఓ అధ్యయనం సూచించింది ఇదే. నోటి శుభ్రంగా ఉంచుకోకపోతే ఇది మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్లు ఇంటర్నేషనల్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ 2023లో సమర్పించిన ఓ నివేదిక వెల్లడించింది. ప్రాథమిక పరిశోధన ప్రకారం నోటి పరిశుభ్రత మెదడు ఆరోగ్యంతో ముడిపడి ఉంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!